Eminent Personality కృష్ణా జిల్లా మాజీ కలెక్టర్, టీటీడీ మాజీ JEO శ్రీ బి. లక్ష్మికాంతం IAS గారు మన వాయిస్ (Mana Voice) చానల్లో లో రేపు 29th July ఉదయం 10.30 AM లైవ్ లోకి వచ్చి మన వాయిస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు.
లక్ష్మీకాంతం గారు కాలేజీ, స్కూల్ లో చదివే విద్యార్థిని విద్యార్థులకు, IAS చదివేవారికి తన పదునైన ఉపయోగపడే ఉపన్యాసాలతో చైతన్య పరుస్తున్నారు.
కరోనా వైరస్ గురించి ప్రజలకు అవగాహన కోసం అనేక టీవీ ఛానల్లో, సోషల్ మీడియాలో, వార్త పత్రికల్లో పాల్గొని, వారికి ఆర్టికల్స్ ఇచ్చి ప్రజలకు అవగాహన కల్పించారు.
“లక్ష్మికాంతం సేవ సమితి” ఆధ్వర్యంలో ఈ covid సమయంలో ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల్లో ఆయన అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
లక్ష్మీకాంతం గారి సర్వీసులో అనేక అవార్డులు వచ్చాయి, పనిచేసిన ప్రతి చోట నీతి నిజాయితీగా మంచి పేరు సంపాదించి అనేక సంస్కరణలు తీసుకు వచ్చారు.
ఇంకా అనేక విషయాల మీద మనందరికీ వివరించడానికి మన వాయిస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు లక్ష్మీకాంతం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ఇంటర్వ్యూ చూడాలని, పాల్గొ’నవ్వాలనుకునేవారు ఈ క్రింద లింక్ ని క్లిక్ చేసిన తర్వాత Like మరియు Follow లింకులను ని క్లిక్ చేసి లైవ్ ఇంటర్వ్యూలో పాల్గొనండి.
https://www.facebook.com/manavoice.in .
మనం… Mana Voice… మనకోసం.