Services provided for sufferers during Covid19 virus lockout by Lakshmikantham Followers
Services provided for sufferers during Covid19 virus lockout by Lakshmikantham Followers
రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణాజిల్లా మాజీ కలెక్టర్ గౌరవనీయులు డాక్టర్ బి లక్ష్మీకాంతం సేవాసమితి ఆధ్వర్యంలో 30 మంది నిరుపేదలకు కు కూరగాయలను పంపిణీ చేశారు స్థానిక కోడూరు గ్రామం చెందిన కొండవీటి సురేష్ వారి మిత్రబృందం కలిసి ఈ కూరగాయలను పంపిణీ చేశారు