తిరుపతి..తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి శుక్రవారపు తోటలో భక్తుల మనసులను ఆకట్టుకుంటున్న.. అగుమెంటరీ షో.. ఈ దృశ్యాలను మొదటిసారిగా దేశంలో ఎక్కడాలేని విధంగా ఏ పుణ్యక్షేత్రము లో లేని విధంగా ఏర్పాటు చేశారు.. ఇందుకు Tirupati TTD JEO లక్ష్మీకాంతం కేవలం ఆయన బాధ్యతలు చేపట్టిన నాలుగు మాసాల వ్యవధిలో ఏర్పాటు చేయడమే కాక.. ఇటు భక్తులను అటు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ దృశ్యాలు చూసి ఆనంద పరవశులు అవుతున్నారు..