అంతర్జాతీయ మహిళా దినోత్సవం : 08-మార్చి- 2019
“Balance-for-Better” is the theme for this year’s International Women’s Day
‘నిన్ను నువ్వు బలహీనురాలివని చెప్పుకోకు,
ఎందుకంటే నువ్వు మహిళవు కాబట్టి’
భారత మహిళా బాక్సర్ మేరీకోమ్ ఇచ్చిన కొటేషన్

వికీపీడియా నుండి:
మొదట అంతర్జాతీయ మహిళా శ్రామికమహిళాదినోత్సవం గా పిలవబడిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8 న ఆచరిస్తారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు మరియు ప్రేమల గురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక సాధనల ఉత్సవంగా వుంటుంది. సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై, ఈ ఆచరణ వివిధ దేశాలు ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా మరియు పూర్వ సొవియట్ సమూహపు దేశాల సంస్కృతిలో మిళితమైంది. కొన్ని ప్రాంతాలలో, ఈ దినానికి రాజకీయ రంగు పోయి, పురుషులు స్త్రీలకు గల ప్రేమను వ్యక్తపరిచే విధంగా అనగా మాతృమూర్తుల దినోత్సవం మరియు వాలెంటీన్స్ దినోత్సవం లాగా మారిపోయింది. ఇంకొన్ని ప్రాంతాలలో, ఐక్యరాజ్యసమితి ఉద్దేశించినవిధంగా రాజకీయ మరియు మానవీయ హక్కులు బలంగా వుండి ప్రపంచవ్యాప్తంగా మహిళల రాజకీయ మరియు సామాజికహక్కుల పోరాటంపై జాగృతి పెంచేవిధంగా జరుపుతారు.
International Women’s Day is celebrated on March 8 every year. It is a focal point in the movement for women’s rights. After the Socialist Party of America organized a Women’s Day on February 28, 1909 in New York, the 1910 International Socialist Woman’s Conference suggested a Women’s Day be held annually.
“Balance-for-Better” is the theme for this year’s International Women’s Day, which is observed each year on March 8. The 2019 initiative is aimed at gender equality, a greater awareness of discrimination and a celebration of women’s achievements, according to the International Women’s Day website. That includes reducing the global pay gap between men and women and making sure all are equal – and balanced – in activist movements, boardrooms and beyond.