Krishna-District-1st-in-BhooSeva-Bhoodhaar-Project-20-November-2018
రాష్ట్రం లో భూ వివాదాలను పరిష్కరించేందుకు భూములకు 11 అంకెల విశిష్ట నంబరు కేటాయించే భూధార్ ప్రాజెక్టు అమలులో రాష్ట్రంలోనే కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలిచినందుకుగాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ లక్ష్మీకాంతం గారిని ప్రత్యేకంగా అభినందించారు.