08th-09th-November-2018-NewsClips

08th-09th-November-2018-NewsClips

తాజావార్తలు

సిబ్బందికి దుస్తులు పంపిణీ చేసిన కలెక్టర్‌

పండుగ మనం చేసుకుంటాం కాదు
నాదగ్గర ఉన్నవాళ్లు సంతోషంగా వుండటమే నిజమైన పండుగ అని
చాటి చెప్పిన  కృష్ణ జిల్లా కలెక్టర్ గారి కుటుంబం

మచిలీపట్నం: దీపావళి సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీ కాంతం తన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, పనివారికి బట్టలు పంపిణి చేశారు. ఉద్యోగులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఆయన నూతన వస్త్రాలు, మిఠాయిలు, బాణాసంచా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎక్కడ విధులు నిర్వహిస్తున్నా దీపావళి సందర్భంగా తన వద్ద పనిచేసే వారికి కానుకలు ఇవ్వడం ఆనవాయితీగా పాటిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ తమకు దుస్తులు, మిఠాయిలు పంపిణీ చేయడం పట్ల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s