Skip to content
19 అక్టోబర్ 2018
జిల్లా రోడ్ భద్రతా సమావేశంలో తీర్మానాలు
మద్యం సేవించి వాహనం నడిపితే క్రిమినల్ కేస్, లైసెన్స్ రద్దు . తిరిగి లైసెన్స్ ఇవ్వబడదు … కలెక్టర్ బి. లక్ష్మీ కాంతం
రేపటి నుంచి (శనివారం అక్టోబర్ 20) హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రోడ్ సేఫ్టీ ఫండ్ , ఫైన్ క్రింద
రూ.1100 జరిమానా .. లక్ష్మీకాంతం
రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది
రోడ్డు ప్రమాదాలు తగ్గించి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది..
ప్రజలు సహృదయంతో అర్ధం చేసుకోవాలి. కలెక్టర్ విజ్ఞప్తి

Like this:
Like Loading...
Related