దసరా మహోత్సవాల సందర్భంగా కృష్ణా బ్యారేజ్ వద్ద ఏర్పాటు చేసిన దసరా సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ బి.లక్ష్మీకాంతం గారి దంపతులు.
ఇంద్రకీలాద్రి కొండపై ఘనంగా నిర్వహించబడుతున్న దసరా ఉత్సవాలు 8వ రోజుకు చేరాయి. ఈరోజు దుర్గాదేవి అవతారం కావడంతో చీఫ్ సెక్రటరీ అనిల్ చంద్ర పునీత మరియు కలెక్టర్ బి.లక్ష్మీకాంతం గారి దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు.