ఈరోజు 15 అక్టోబర్ 2018న మహిళా రైతు దినోత్సవం సందర్భంగా విజయవాడలో బృందావన్ కాలనీ, ఏ 1 కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సదస్సును కలెక్టర్ బి లక్ష్మీకాంతం చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, కూరగాయలు, విత్తనాలను, మోటర్ పంపులను ప్రదర్శనలో ఉంచారు.