Dussehra-2018-Wishes-to-Public-Politicians-Staff

Dussehra-2018-Wishes-to-Public-Politicians-Staff

దసరా నవరాత్రుల సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ బి. లక్ష్మీకాంతం గారు వారి కుటుంబ సమేతంగా జిల్లాప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, అన్ని శాఖల సిబ్బందికి , విలేఖరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు

IMG-20181014-WA0134.jpg

Dussehra-Wishes-2018

IMG-20181014-WA0111.jpg

IMG-20181014-WA0109.jpg

IMG-20181014-WA0110.jpgIMG-20181014-WA0115.jpgIMG-20181014-WA0109.jpgIMG-20181014-WA0108.jpgIMG-20181014-WA0113.jpgIMG-20181014-WA0116.jpgIMG-20181014-WA0117.jpg

IMG-20181014-WA0111.jpgIMG-20181014-WA0112.jpgIMG-20181014-WA0114.jpg

IMG-20181014-WA0125.jpgIMG-20181014-WA0124.jpgIMG-20181014-WA0130.jpgIMG-20181014-WA0132.jpgIMG-20181014-WA0134.jpgIMG-20181014-WA0112.jpg

Dussehra-Wishes-2018.jpg

నేటి నుంచి దసరా సాంస్కృతిక తరంగాలు
18 వరకు ప్రకాశం బ్యారేజీ యాప్రాన్‌ వద్ద నిర్వహణ
కలెక్టర్‌ లక్ష్మీకాంతం

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: దసరా మహోత్సవాలను పురస్కరించుకుని విజయవాడలోని ప్రకాశం బ్యారేజి యాప్రాన్‌ వద్ద ఈనెల 14వ తేదీ నుంచి 18 వరకూ ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం తెలిపారు. వీటితో పాటు ఫుడ్‌ స్టాళ్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని తమ విడిది కార్యాలయంలో శనివారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల ప్రచార పత్రాన్ని కలెక్టర్‌ ఆవిష్కరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. 14న ఆర్‌.పి.పట్నాయక్‌ బృందంతో సంగీత విభావరి, పాడుతా తీయగా గాయకులచే కార్యక్రమాలు ఉంటాయన్నారు. 15న పోలీసు వారి బ్యాండు మేళా, పాడుతా తీయగా గాయకులచే కార్యక్రమాలు, 16న జబర్దస్త్‌ హైపర్‌ ఆది బృందం, పాడుతా తీయగా బృందంచే కార్యక్రమాలు, 17న రామనరసయ్య బృందంచే జానపద నృత్య హేళ, పాడుతా తీయగా గాయకులచే కార్యక్రమాలు, 18న యశ్వంత్‌ మాస్టర్‌ బృందంచే ఢీ షో, పాడుతా తీయగా బృందంచే కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ప్రముఖ సంస్థలచే ఫుడ్‌ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సీఎం చంద్రబాబు సూచనల ప్రకారం దుర్గమ్మ భక్తుల కోసం ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ డి.విజయభాస్కర్‌, పర్యటక శాఖ ఈడీ ఆర్‌.మల్లికార్జునరావు తదితరులున్నారు.

సీసీ కెమెరాల్లో దసరా ఉత్సవాల పరిశీలన
విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రి, పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న దసరా ఉత్సవాలను, నగరంలోని తమ విడిది కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. గత ఏడాది కూడా ఇదే తరహాలో ఉత్సవాలను పరిశీలించారు. భక్తుల ‘క్యూ’ లైన్లు, అంతరాలయం, అన్నదానం తదితర ప్రాంతాల్లో రద్దీ ఎలా ఉంది, అధికారులు ఏ విధంగా విధులను నిర్వర్తిస్తున్నారనే విషయమై పరిశీలిస్తున్నారు. ఈసందర్భంగా కలెక్టర్‌ విలేకరులతో మాట్లాడుతూ.. పోలీసు, రెవెన్యూ, దేవాదాయ, తదితర శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ భక్తులకు సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.

‘ఇ-కలెక్టర్‌’లో 1330 సమస్యల పరిష్కారం
విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఇ-కలెక్టర్‌ యాప్‌లో 1362 మంది ఆన్‌లైన్‌ ద్వారా తమ సమస్యల పరిష్కారం కోరగా వీటిలో 1330 మంది సమస్యలను పరిష్కరించినట్లు కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం తెలిపారు. ఇ-రైతుబజారు ద్వారా 5,384 మంది కూరగాయలు కావాలని ఆన్‌లైన్‌లో నమోదు చేశారన్నారు. వివిధ రకాలైన 7,544 కిలోల కూరగాయలను వారి ఇళ్ల  వద్దకే పంపించినట్లు తెలిపారు. ఇందుకోసం నాలుగు ఏజెన్సీలు పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

14102018-VJA-D03.qxd

Dussehra-App-2018-Eenadu 14-10-2018

This slideshow requires JavaScript.

దసరా

వికీపీడియా నుండి : https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B0%B0%E0%B0%BE
దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. Oooశరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటుంది.

దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణాలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుంది.


 


దసరా వైభవం: దాని వెనకాల పురాణ గాథ..

దసరా అంటే దన్ + హరా అని; అంటే శ్రీరామచంద్రమూర్తి సీతాపహరణ గావించిన రావణాసురుని పదితలలు నరకి సంహరించిన సందర్భంగా జరుపుకునే విజయోత్సవంగా కూడా దీనిని వ్యవహరిస్తూ ఉంటారు. సరిగా వానిని ఆశ్వీయుజమాసం నవమి తిధినాడు సంహరించినాడు. అందువల్ల దీనిని “దసరా వైభవం”గా దశమినాడు జరుపుతూ ఉంటారు. ఇక దేవినవరాత్ర పూజలు చేయుట, అనునది అనాదికాలంగా వస్తున్న శాస్త్రవిధి. “అశ్వనీ” నక్షత్రంలో కలసివచ్చిన పూర్జిమమాసమే “ఆశ్వీయుజమాసం” అవుతుంది. ఈ మాసమందు ‘దేవీనవరాత్రులు శరన్నవరాత్రులని పిలుసూ శుద్దపాడ్యమి తిథితో ప్రారంభించి తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు వైభవంగా చేసారు.
Read more at: https://telugu.oneindia.com/jyotishyam/feature/importance-significance-dasara-vijayadashmi-212083.html


https://www.ndtv.com/food/dussehra-dussehra-and-vijayadashmi-date-time-significance-puja-and-foods-to-celebrate-with-1931492

Dussehra : Dussehra and Vijayadashmi Date, Time, Significance, Puja and Foods To Celebrate With

This year Navratri celebrations would conclude on 18th October, which would be followed with Dussehra or Vijayadashmi that falls on 19th October this year.

Aren’t you loving the festive vibe that has taken over the country again? So are we. The country is celebrating Navratri 2018 with much fervour and enthusiasm. This year Navratri celebrations would conclude on 18th October, which would be followed with Dussehra or Vijayadashmi that falls on 19th October. India being the land of festivals celebrates the occasion in different ways in different parts of the country. While some associate the festival with the epic battle of Ramayana that ended today with the killing of Ravana by Lord Rama, some celebrate it to commemorate the victory of Goddess Durga over buffalo demon Mahishasura. Read to know makes the festival so special for the entire country.

Dussehra 2018: When is Dussehra and Vijayadashmi?

This year Dussehra and Vijayadashmi would be celebrated on Friday, 19th October 2018. 

Vijay Muhurat = 1:58 pm to 14:43 pm
Aparahna Puja Time = 1:13 pm to 15:28 pm
Dashami Tithi Begins = 15:28 on 18/Oct/2018
Dashami Tithi Ends = 17:57 on 19/Oct/2018
 (Source Drikpanchang.com)

Dussehra Significance: How is Dussehra or Vijayadashmi Celebrated

Dussehra is one of the most widely celebrated festivals across the country. As mentioned earlier, several regions have their own local take on the festival. In North and some parts of South India , the festival is tied to the epic battle between Lord Rama and the ten-headed Ravana. Ravana had abducted Rama’s wife Sita and taken him to his kingdom in Sri Lanka. Lord Rama with his army of monkeys traveled to Lanka and defeated the mighty Ravana and his allies in son Meghnad and brother Kumbhakarna in his home.  Enormous effigies of Ravana, are burnt along with that of his brothers Meghanada and Kumbakaran in the northern and southern part of the country as part of Dussehra celebrations. Ram Lilas are also a significant part of Dussehra celebrations. Days before Dussehra, people gather in Ram lila Maidans to see skits, plays and musicals revolving around some memorable episodes from Ramayana. 

dussehra pti

Dussehra: People burn effigies of Ravana to celebrate the victory of truth over evil | Photo Credits:PTI

Other very major celebration that coincides with Dussehra is that of Durga Puja. Vijay Dashmi marks the end of the festivities and revelry. According to legends, Goddess Durga was entrusted with the task of defeated buffalo demon Mahishasura. Mahishasura’s demonic activities had disrupted the daily livelihoods of many on earth. The ten-armed goddess defeated Mahishasura in an epic battle that ran for days. Durga Puja is no less than a carnival for Bengalis. Maa Durga is considered as earth’s daughter, according to scriptures. Durga Puja is meant to celebrate the Goddess’ journey to her maternal home. The day of Vijay Dashmi, marks Goddess’ return to the heavens. Women bid a teary goodbye to the Goddess with lots of sweets, sindoor  and betel leaf as part of offerings. One of the most popular features of this day is the Shindur Khela, where married women smear vermilion on each other after making offerings to the goddess. The idol is then taken to a water body for immersion. In the evening people gather again to wish each other Shubho Bijoya (Happy Victory) and have one last festive meal together. 

(Also Read: Durga Puja 2018: Date, Time, Significance And Celebrations)

kolkata durga puja pti

According to legends, Goddess Durga was entrusted with the task of defeated buffalo demon Mahishasura

In Mysore, the festival is celebrated as Mysuru Dasara, people celebrate Goddess Chamundeswari, another avatar of Goddess Durga, as the vanquisher of Mahishasura. 
The Mysore palace is beautifully illuminated, with 1,00,000 bulbs and a procession travels through the city, with the idol of Goddess Chamundeshwari perched atop an elephant. 

COMMENT

The folks and legends may differ drastically from each other, but the ethos of Dussehra or Vijay Dashmi is the same. In the end, good will triumph over evil. And peace would be restored after great chaos and destruction. On the auspicious day, people pray for their prosperity and health. 

Here’s wishing you all a very Happy Dussehra! 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s