Gandhi-Jayanti-02-Oct-2018
ఈరోజు ఉదయం విజయవాడ, రెడ్ సర్కిల్ వద్ద గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు మాట్లాడుతూ జిల్లాలోని రోడ్లు నిర్మాణంకై రూ.20 కోట్లు మరియు విజయవాడ బయో మైనింగ్ ప్రాజెక్టు కోసం రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.