Vanam-Manam-Machilipatnam 29 September 2018
జాతిపిత మహాత్మా గాంధీ 150 వ జన్మదిన సందర్భంగా మచిలీపట్నంలో వనం మనం కార్యక్రమం నిర్వహించి. స్కూల్ పిల్లలతో ర్యాలీ నిర్వహించారు. దీనిలో భాగంగా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం గారి చేతుల మీదగా జిల్లా చైర్పర్సన్ గద్దే అనురాధ గారికి,ఎం.ల్.సి అర్జునుడు, జడ్.పి.టి.సి, డి.ఎం.హెచ్.ఓ, ఆ.ర్డీ.వో, తదితర అధికారులకు మొక్కలు పంచారు. అనంతరం మచిలీపట్నం చేపల చెరువులో చేప పిల్లలను వదిలారు.