13-Aug-2018-NewsClips
కృష్ణాజిల్లా : అవనిగడ్డలో మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, జిల్లా అధికారులు. జిల్లా కేంద్రంలో కాకుండా తొలిసారిగా నియోజకవర్గ కేంద్రంలో మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్న కలెక్టర్.
కలెక్టర్ లక్ష్మీకాంతం ప్రతి ఆలోచనలో కొత్తదనం , పాలన విలక్షణ కనిపిస్తుంది . ఎంతో కాలకంగా జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న మీకోసం కార్యక్రమాన్ని ఆయా మండలాల్లో ప్రజలమధ్య నిర్వహించ తలపెట్టి ప్రప్రదమంగా అవనిగడ్డలో శ్రీకారం చుట్టారు . జనహితమైన ఈ ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది .